(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 125

॥ శ్రీః ॥
1.125. అధ్యాయః 125
Mahabharata - Adi Parva - Chapter Topics
బ్రహ్మలోకం జిగమిషోః పాండోః తవ పుత్రా భవిష్యంతీత్యుక్త్వా ఋషిభిః ప్రతినివర్తనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-125-0x(743)(5508)
తత్రాపి తపసి శ్రేష్ఠే వర్తమానః స వీర్యవాన్।
సిద్ధచారణసంఘానాం బభూవ ప్రియదర్శనః॥ 1-125-1(5509)
సుశ్రూషురనహంవాదీ సంయతాత్మా జితేంద్రియః।
స్వర్గం గంతుం పరాక్రాంతః స్వేన వీర్యేణ భారత॥ 1-125-2(5510)
కేషాంచిదభవద్భ్రాతా కేషాంచిదభవత్సఖా।
ఋషయస్త్వపరే చైనం పుత్రవత్పర్యపాలయన్॥ 1-125-3(5511)
స తు కాలేన మహతా ప్రాప్య నిష్కల్మషం తపః।
బ్రహ్మర్షిసదృశః పాండుర్బభూవ భరతర్షభ॥ 1-125-4(5512)
అమావాస్యాం తు సహితా ఋషయః సంశితవ్రతాః।
బ్రహ్మాణం ద్రష్టుకామాస్తే సంప్రతస్థుర్మహర్షయః॥ 1-125-5(5513)
సంప్రయాతానృషీందృష్ట్వా పాండుర్వచనమబ్రవీత్।
భవంతః క్వ గమిష్యంతి బ్రూత మే వదతాం వరాః॥ 1-125-6(5514)
ఋషయ ఊచుః। 1-125-7x(744)
సమావాయో మహానద్య బ్రహ్మలోకే మహాత్మనాం।
దేవానాం చ ఋషీణాం చ పితౄణాం చ మహాత్మనాం।
వయం తత్ర గమిష్యామో ద్రష్టుకామాః స్వయంభువం॥ 1-125-7(5515)
వైశంపాయన ఉవాచ। 1-125-8x(745)
పాండురుత్థాయ సహసా గంతుకామో మహర్షిభిః।
స్వర్గపారం తితీర్షుః స శతశృంగాదుదఙ్ముఖః॥ 1-125-8(5516)
ప్రతస్థే సహ పత్నీభ్యామబ్రువంస్తం చ తాపసాః।
ఉపర్యుపరి గచ్ఛంతః శైలరాజముదఙ్ముఖాః॥ 1-125-9(5517)
దృష్టవంతో గిరౌ రంయే దుర్గాందేశాన్బహూన్వయం।
విమానశతసంబాధాం గీతస్వరనినాదితాం॥ 1-125-10(5518)
ఆక్రీడభూమిం దేవానాం గంధర్వాప్సరసాం తథా।
ఉద్యానాని కుబేరస్య సమాని విషమాణి చ॥ 1-125-11(5519)
మహానదీనితంబాంశ్చ గహనాన్గిరిగహ్వరాన్।
సంతి నిత్యహిమా దేశా నిర్వృక్షమృగపక్షిణః॥ 1-125-12(5520)
సంతి క్వచిన్మహాదర్యో దుర్గాః కాశ్చిద్దురాసదాః।
నాతిక్రామేత పక్షీ యాన్కుత ఏవేతరే మృగాః॥ 1-125-13(5521)
వాయురేకో హి యాత్యత్ర సిద్ధాశ్చ పరమర్షయః।
గచ్ఛంత్యౌ శైలరాజేఽస్మిన్రాజపుత్ర్యౌ కథం న్విమే॥ 1-125-14(5522)
న సీదేతామదుఃఖార్హే మా గమో భరతర్షభ। 1-125-15(5523)
పాండురువాచ।
అప్రజస్య మహాభాగా న ద్వారం పరిచక్షతే॥ 1-125-15x(746)
స్వర్గే తేనాభితప్తోఽహమప్రజస్తు బ్రవీమి వః।
సోఽహముగ్రేణ తపసా సభార్యస్త్యక్తజీవితః॥ 1-125-16(5524)
అనపత్యోఽపి విందేయం స్వర్గముగ్రేణ కర్మణా। 1-125-17(5525)
ఋషయ ఊచుః।
అస్తి వై తవ ధర్మాత్మన్విద్మ దేవోపమ శుభం॥ 1-125-17x(747)
అపత్యమనఘం రాజన్వయం దివ్యేన చక్షుషా।
దైవోద్దిష్టం నరవ్యాఘ్ర కర్మణేహోపపాదయ॥ 1-125-18(5526)
అక్లిష్టం ఫలమవ్యగ్రో విందతే బుద్ధిమాన్నరః।
తస్మిందృష్టే ఫలే రాజన్ప్రయత్నం కర్తుమర్హసి॥ 1-125-19(5527)
అపత్యం గుణసంపన్నం లబ్ధా ప్రీతికరం హ్యసి। 1-125-20(5528)
వైశంపాయన ఉవాచ।
తచ్ఛ్రుత్వా తాపసవచః పాండుస్చింతాపరోఽభవత్॥ 1-125-20x(748)
ఆత్మనో మృగశాపేన జానన్నుపహతాం క్రియాం॥ ॥ 1-125-21(5529)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి సంభవపర్వణి పంచవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 125 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-125-5 అమావాస్యాం ప్రాప్య॥
1-125-10 విమానశతేన సంబాధం సంకటం యస్యాం సా॥
1-125-19 అవ్యగ్రో విందతేఽతో వ్యగ్రో మాభూరిత్యర్థః॥
1-125-20 లభతే ఇతి లబ్ధా తాదృశోఽసి లప్స్యసీత్యర్థః॥ పంచవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 125 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.